Wednesday, 6 August 2014
graama graama ysrcp
johaar ysr jai jagan
Saturday, 12 July 2014
ప్రజలకు నేనెప్పుడు తోడుంటా- గుత్తుల సాయి
గెలుపైన ఓటమైన మీ వెంటే మేమంటూ నన్ను ఆదరించి, ప్రలోభాలకు లొంగకుండా నాకు మద్దతు గా నిలిచి ప్రచారం లొ గాని నా రా.జకీయ ప్రయాణం లొ నా కొరకు మండే ఎండను సైతం లెక్క చేయకుండా,రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి శ్రమించిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటానని,నన్ను ఆదరించిన వారి కోరిక మేరకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిపక్ష పాత్ర ను సమర్ధవంతంగా ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని ముమ్మిడివరం నియోజికవర్గ ప్రజానీకానికి నా ఆప్తులకు నా శ్రేయోభిలాషులకు నా అభిమానులకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను
ఇట్లు
గుత్తుల సాయి
ఇట్లు
గుత్తుల సాయి
జగన్ వెంటే మేము -గుత్తుల సాయి ,విత్తనాల రమణ
నేను ఒక మధ్యతరగతి కుటుంభానికి చెందిన వాడినని ఎంతోమంది ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా వాటికి లొంగకుండా నా పై దయ చూపిన మా అధ్యక్షుడు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి మరియి యువజన శ్రామిక
రైతు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి,రాష్ట్ర,జిల్లా,నియోజికవర్గ,మండల,గ్రామ స్థాయి నాయకత్వానికి నేను
ఎప్పటికీ మీ వెంటే ఉంటాను అని , ముమ్మిడివరం నియోజికవర్గ ప్రతిపక్ష నేత గా ,ముమ్మిడివరం నియోజికవర్గం
కో-ఆర్డినేటర్ గా ఎన్నడూ ప్రజల కు అందుభాటులో ఉండి వారికి సేవ చేస్తూ వారి హక్కుల కొరకు,వారి సంక్షేమం
కొరకు, వారి అభివృద్ధి కొరకు నిరంతరం పాటు పడేందుకు,పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని కార్యకర్తల వెన్నంటే ఉంటానని స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడలలో నడుస్తున్నమాటతప్పని,మడమతిప్పని మా నాయకుడు శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నడుచుకుంటానని,వారి ఆశయాల కొరకు నా వంతు
కృషి చేసేందుకు సిద్ధం గా ఉన్నానని ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజానీకం సాక్షి గా ప్రతిజ్ఞ చేస్తున్నాను
ఇట్లు
మీ గుత్తుల సాయి

Subscribe to:
Posts (Atom)