Saturday, 12 July 2014

ప్రజలకు నేనెప్పుడు తోడుంటా- గుత్తుల సాయి

గెలుపైన ఓటమైన మీ వెంటే మేమంటూ నన్ను ఆదరించి, ప్రలోభాలకు లొంగకుండా నాకు మద్దతు గా నిలిచి ప్రచారం లొ గాని నా రా.జకీయ ప్రయాణం లొ నా కొరకు మండే ఎండను సైతం లెక్క చేయకుండా,రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి శ్రమించిన ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటానని,నన్ను ఆదరించిన  వారి కోరిక మేరకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిపక్ష పాత్ర ను సమర్ధవంతంగా ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని ముమ్మిడివరం  నియోజికవర్గ  ప్రజానీకానికి నా ఆప్తులకు నా శ్రేయోభిలాషులకు నా అభిమానులకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను
                                                                                                             ఇట్లు
                                                                                                      గుత్తుల సాయి

No comments:

Post a Comment